Event Name : ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం
Event Details : ఈ రోజు ది.07/11/25 న వృద్ధాశ్రమంలో 123 వ సత్రం వెంకట రజనీ కుమార్ స్మారక ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
Event Date : 2025-11-07

ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం Pictures