Event Name : దేశాయిపేటలోని Z P హైస్కూల్ నందు విద్యార్ధులకు అల్పాహారం అందించడంస్టడీ అవర్స్ సమయంలో
Event Details : ది 06.01.2026 మంగళవారం రోజున వృద్ధాశ్రమ కమిటీ సభ్యులు Z.P హైస్కూల్ కి వెళ్ళి స్టడీ అవర్స్ పరిశీలించి, విద్యార్ధులకు ఏకాగ్రత, ఇష్టపడి కష్టపడి చదవడం, క్రమశిక్షణ మొదలైన అంశాల గురించి ప్రబోధించడం జరిగినది.
Event Date : 2026-01-06

దేశాయిపేటలోని Z P హైస్కూల్ నందు విద్యార్ధులకు అల్పాహారం అందించడంస్టడీ అవర్స్ సమయంలో Pictures