Event Name : ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం
Event Details : ఈ రోజు ది.06/03/26 న వృద్ధాశ్రమంలో 127 వ సత్రం వెంకట రజనీ కుమార్ స్మారక ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
Event Date : 2026-03-06

ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం Pictures