Event Name : ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం
Event Details : ఈ రోజు ది.03/04/26 న వృద్ధాశ్రమంలో 128 వ సత్రం వెంకట రజనీ కుమార్ స్మారక ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
Event Date : 2026-04-03

ఉచిత మధుమేహ వ్యాధి చికిత్సా శిబిరం Pictures